రోడ్డు ప్రమాదంలో దక్షిణ పాలమంగళం సర్పంచ్ కొడుకు మృతి

69చూసినవారు
రోడ్డు ప్రమాదంలో దక్షిణ పాలమంగళం సర్పంచ్ కొడుకు మృతి
తిరుపతి జిల్లా నారాయణవనం మండలానికి చెందిన బాలాజీ(39) సోమవారం బుగ్గఅగ్రహారం రోడ్డులో మలుపు వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. తమిళనాడులోని పుణ్యం గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడు దక్షిణ పాలమంగళం సర్పంచి ప్రేమలత ప్పుస్వామిరెడ్డి కుమారుడు. మృతదేహాన్ని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎపోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్