శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి పూజలు

63చూసినవారు
శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి పూజలు
నగరి నియోజకవర్గం కూనమరాజుపాలెం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శనివారం పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు హోమాలు వ్రతాలు అన్నదానం ఘనంగా జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి పట్టు వస్త్రాలు పూలమాలలతో విశేషంగా అలంకరించి లోక కళ్యాణార్ధం శ్రీ లక్ష్మీ నారాయణ మహాహోమం నిర్వహించారు. అనంతరం దూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్