అర్హులంతా ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని పిడి రాజశేఖర్ కోరారు. శనివారం నిండ్రా, నగిరి , విజయపురం మండలాల్లో ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పండ్ల తోటల పెంపకం, పూల తోట సాగు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు జాబ్ కార్డ్ కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఏపీడి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.