జీడి నెల్లూరు: దావుస్ పర్యటన విజయవంతం కావడం సంతోష దాయకం

81చూసినవారు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ దావోస్ పర్యటన విజయవంతం కావడం సంతోష దాయకమని ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, డాక్టర్ థామస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో సోమవారం సాయంత్రం మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి విజనరీ లీడర్ కాబట్టే పెట్టుబడి ధరలు మన రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. మునుపు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రగతి సాధించలేదన్నారు.

సంబంధిత పోస్ట్