ఎమ్మెల్యే గాలి భాను ను కలిసిన బలిజ సంఘం నాయకులు ‌ ‌

50చూసినవారు
ఎమ్మెల్యే గాలి భాను ను కలిసిన బలిజ సంఘం నాయకులు ‌ ‌
ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను పుత్తూరు పట్టణ బలిజ సంఘంనాయకులు మంగళవారం తిరుపతిలోని ఎమ్మెల్యే స్వగృహమునందు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే చేతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శివ, కృష్ణయ్య, విక్కీ రాయల్, కనుములూరు హరి, రవికుమార్, జి బాబు, చిట్టిబాబు, తదితరులుపాల్గొన్నారు. ‌

సంబంధిత పోస్ట్