ఐసిడిఎస్ సమస్యల పరిష్కారానికి కృషి -ఎమ్మెల్యే గాలిబాను

53చూసినవారు
ఐసిడిఎస్ సమస్యల పరిష్కారానికి కృషి -ఎమ్మెల్యే గాలిబాను
పుత్తూరు డివిజన్ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ ఐసిడిఎస్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్