అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గాలిబాను

85చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గాలిబాను
వడమాలపేట మండలం అప్పలాయగుంట వడ్డిపల్లిలో గంగమ్మ జాతర మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు, టిడిపి పట్టణ గ్రామీణ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్