ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16 వ తారీఖు న పుత్తూరు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబందించిన కరపత్రాలను బుధవారం నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.