నగరి పట్టణంలో ఆటో నడిపేవారు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ , ఇన్సూరెన్స్ వంటి రికార్డులతో పాటు ఇతర డాక్యుమెంట్ రికార్డులను ఎప్పుడూ తమ వాహనాల యందు ఉంచుకోవాలని అలాగే వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి గాని మొబైల్ ఫోన్ మాట్లాడుతూ గాని, పరిమితికి మించి జనాలు ఎక్కించుకోవడం వంటి నిబంధనలను అతనికి ఇస్తే చర్యలు తప్పవని శనివారం ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమక్షా సమావేశంలో నగరి సీఐ. విక్రమ్ తెలిపారు.