పుత్తూరు పట్టణంలోనే పుత్తూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వెంకటేష్, ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు మహేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దని వారి డిమాండ్ చేశారు. అనంతరం పుత్తూరు తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు.