నగరి: వైఎస్సార్సీపీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ మంత్రి రోజా

6చూసినవారు
నగరి: వైఎస్సార్సీపీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ మంత్రి రోజా
నిండ్ర మండలం, కె. ఆర్. పాల్యానికి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ గౌరీ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె ఇంటిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు నగరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా ఆమె నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా గౌరీ త్వరగా కోలుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్