నగరి: ఆటో వర్కర్స్ యూనియన్ మహాసభను జయప్రదం చేయండి

79చూసినవారు
చిత్తూరు జిల్లా ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభలు చిత్తూరులో జరగనున్నాయి. ఈ జిల్లా మహాసభకు సంబంధించిన కరపత్రాలు నగరి ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నగరిలో విడుదల చేశారు. వారు మాట్లాడుతూ దేశం వ్యాప్తంగా జీఎస్టీని అన్ని వస్తువులపై విధిస్తున్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావడం లేదన్నారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్