నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తన నివాసంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భూ ఆక్రమణకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, భూ అక్రమణలో నిజమని తేలిందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఫ్యాబ్రికేషన్ తో అటవీభూములను కొల్లగొట్టడం చాలా దారుణం అన్నారు. ప్రజలదనాన్ని తన వ్యవసాయ క్షేత్రానికి అమెరికాలో ఉన్నటువంటి తారు రోడ్డు లాగా వేసుకోవడం చాలా దారుణమన్నారు.