నగరి: తల్లిదండ్రుల సమావేశాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలి

81చూసినవారు
నగరి: తల్లిదండ్రుల సమావేశాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలి
నగిరి నియోజకవర్గంలోని పాఠశాలల్లో డిసెంబర్ నెలలో నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని పండగ వాతావరణం లో నిర్వహించు కోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు ఎమ్మార్సీ కేంద్రాలలో ఆయా మండలాల ఎంఈఓ లు పాఠశాలల ప్రధానోధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్