నగరి: ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు రద్దు చేయాలి

56చూసినవారు
నగరి: ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు రద్దు చేయాలి
నగిరి నియోజకవర్గంలో ఉపాధ్యా యులను ఒత్తిడికి గురి చేస్తు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను రద్దు చేయాలని ఎస్టీయూ చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మదన్ మోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యా యులకు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్ఎన్, లీడర్షిప్ శిక్షణ తరగతులను తక్షణం రద్దు చేసి నాన్ రెసిడెన్షియల్ పద్దతిలో వేసవి సెలవుల్లో శిక్షణా తరగతులను నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్