నగరి: నారావారి పాలనకు మహిళలే చెక్ పెట్టాలి: ఆర్కే రోజా

76చూసినవారు
నగరి: నారావారి పాలనకు మహిళలే చెక్ పెట్టాలి: ఆర్కే రోజా
తాడేపల్లిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగ రాష్ట్ర సమావేశం వరుదు కళ్యాణి నేతృత్వంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో ఆర్కే రోజా మాట్లాడుతూ, రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం మహిళలకు హామీలు నెరవేర్చిందని ప్రశంసించారు. చంద్రబాబు కూటమి అన్ని పార్టీల మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. టీడీపీ ఉన్మాదులపై సోఫియా ఖురేషి, ఒమిక సింగ్‌లా పోరాడాలని వైఎస్సార్సీపీ మహిళలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్