చిత్తూరు జిల్లా, నగరి పట్టణంలో మంగళవారం 36వ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పోలీసులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. రి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అధికారి అజిజ్ మాట్లాడుతూ హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చని తెలిపారు.