నగిరి: "సంక్రాంతి కానుకగా మధ్యంతర భృతి ప్రకటించాలి"

83చూసినవారు
నగిరి: "సంక్రాంతి కానుకగా మధ్యంతర భృతి ప్రకటించాలి"
సంక్రాంతి కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ డిమాండ్ చేశారు. నగరి నియోజకవర్గం, పుత్తూరులోని  ప్రాథమికోన్నత పాఠశాల (మెయిన్) నందు మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో.. రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాజు దొరస్వామి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్