నగిరి: గోశాలపై భూమన ఆరోపణలు అర్థరహితం: గాలి భాను ప్రకాష్

83చూసినవారు
నగిరి: గోశాలపై భూమన ఆరోపణలు అర్థరహితం: గాలి భాను ప్రకాష్
టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు అర్ధరహితం , నిరాధారమని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం రామచంద్రపురం లోని తన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొట్టాలనదే వైసీపీ కుట్ర అన్నారు, అందులో భాగంగానే వైసిపి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలపై నిరాదార ఆరోపణలు చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్