నగిరి: రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయండి: ఎమ్మెల్యే

77చూసినవారు
నగిరి: రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయండి: ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గం లో రైల్వే క్రాస్ లు ఉన్న ఏకాంబరకుప్పం రైల్వే లెవెల్ క్రాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి, పుత్తూరు రైల్వే లెవెల్ క్రాస్ మరాఠి గేట్ వద్ద అండర్ బ్రిడ్జి, పుత్తూరు ఆర్ డిఎం రైల్వే క్రాస్ వద్ద ఓవర్ బ్రిడ్జి తదితర పనులు మంజూరు అయి పూర్తి కావాలని ఎమ్మెల్యే భాను ఆర్ అండ్ బి, రైల్వే కన్సల్టెన్సీలకు శుక్రవారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రాపురంలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్