నగిరి: లబ్ధిదారుల వద్దకే వెళ్లి చెక్కులు పంపిణీ

68చూసినవారు
నగిరి: లబ్ధిదారుల వద్దకే వెళ్లి చెక్కులు పంపిణీ
నగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు. ఇందులో భాగంగా బుధవారం వడమాలపేట మండలం, కాయంపేట నందు జి భాగ్యలక్ష్మికి రూ 1, 32, 941, నారాయణరెడ్డి కి రూ 74, 670, పూడి గ్రామం నందు శ్రీరామ్ జానకి రామయ్య కు రూ 36, 608, కదిరి మండలం గ్రామం నందు దామోదరంకు రూ 1, 00, 322 నువ్వు అందజేశారు.

సంబంధిత పోస్ట్