నగిరి: మహా కుంభమేళలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా

66చూసినవారు
చిత్తూరు జిల్లా, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం ఉదయం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె త్రివేణి సంగమం వద్ద దీపాలు వెలిగించి గంగలో వదిలారు. అనంతరం పవిత్ర స్నానం చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెతో పాటు పలువురు సాధువులు పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని త్రివేణి సంఘంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్