నగిరి: ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాను

81చూసినవారు
నగిరి: ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటాను
ప్రజా సమస్యల పరిష్కారంలో తాను ఎప్పుడు ముందు ఉంటానని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపాలిటీలోని పలు ప్రదేశాలలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అదేవిధంగా ప్రజలతో మమేకమై వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో సమస్యలు ఏవైనా ఉంటే తనను నేరుగా కలవచ్చునని స్థానిక ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్