నగిరి: ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

61చూసినవారు
నగిరి: ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద సోమవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారకరామారావు కాంస్యవిగ్రహాన్ని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్