నగిరి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

79చూసినవారు
నగిరి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా, జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, గొల్లపల్లి గ్రామానికి చెందిన బోడపాటి సుబ్రహ్మణ్యం నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్