నగిరి: చోరీ కేసులో నగరివాసి అరెస్ట్

76చూసినవారు
నగిరి: చోరీ కేసులో నగరివాసి అరెస్ట్
కర్ణాటకలో జరిగిన ఓ దొంగతనం కేసులో చిత్తూరు జిల్లా వ్యక్తి అరెస్టయ్యాడు. మంగళవారం పోలీసుల తెలిపిన వివరాల మేరకు నగరి మండలం ఓజీకుప్పానికి చెందిన జగదీశ్ కర్ణాటక రాష్ట్రం హవేరిలో రూ. 30 లక్షలు చోరీ చేశాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నగరి డీఎస్పీ మొహమ్మద్ అజీజ్ ఆధ్వర్యంలో జగదీశ్ ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్