నగిరి: స్వయం సహాయక సంఘాల ఆర్పీ లకు ట్యాబులు పంపిణీ

2చూసినవారు
నగిరి: స్వయం సహాయక సంఘాల ఆర్పీ లకు ట్యాబులు పంపిణీ
చిత్తూరు జిల్లా, నగిరి మున్సిపాలిటీ లోని స్వయం సహాయక సంఘాల ఆర్పీలకు శుక్రవారం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మెప్మా ద్వారా రూ 15, 50, 953 విలువగల 47 ట్యాబులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదే అని అన్నారు. అంతేకాకుండా మహిళలు అన్ని విధాలుగా ఎదగడానికి డ్వాక్రా గ్రూపులు ఎంతగానో తోడ్పడుతున్నాయని ఎమ్మెల్యే భాను తెలిపారు.

సంబంధిత పోస్ట్