పుత్తూరు మున్సిపాలిటీ కార్వేటినగరం రోడ్డులోని కేవి టెక్సటైల్స్ షాపు ఇటీవల షార్ట్ సర్క్యూట్ కు గురైంది. ఈ సందర్భంగా దగ్ధమైన షాపును నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ బుధవారం పరిశీలించి షాపు యజమాని వెంకటేశును పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు.