నగిరి: విమాన ఘటన చాలా బాధాకరం

56చూసినవారు
నగిరి: విమాన ఘటన చాలా బాధాకరం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదం విచారకరమని మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోజా నగరిలో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని తెలిపారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్