నగిరి: రైతులను రాజకీయం కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లింది

938చూసినవారు
రైతులను రాజకీయం కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లిందని నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం నగరిలో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎప్పుడైనా మామిడి రైతులకు ఒక పైసా గిట్టుబాటు ధర ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఏం చేశారో చెప్పాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్