నగిరి: కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను తీరుస్తున్నాము

3చూసినవారు
నగిరి: కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను తీరుస్తున్నాము
కూటమి ప్రభుత్వంలో ప్రజల కష్టాలను తీరుస్తున్నామని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా నగరి నియోజకవర్గం, తిరుమండ్యం లో నాబార్డ్ నిధులు రూ 77 లక్షల అంచనా వ్యయంతో మంజూరు చేయించిన రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే భాను భూమి పూజ కార్యక్రమాన్ని చేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్