నగిరి: ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాము

51చూసినవారు
నగిరి: ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నాము
టిడిపి హయాంలో నగిరి నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతున్నామని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రామచంద్రపురంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామానికి కూడా రోడ్లు, తాగునీరు, తదితర కనీస సౌకర్యాలను వేగవంతంగా కల్పిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి అభివృద్ధి పథకాలు అందిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్