పుత్తూరు పట్టణంలో యోగాంధ్ర రిహార్సల్స్

77చూసినవారు
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోని తుడా పార్క్ వద్ద శనివారం యోగాంధ్ర రిహార్సల్స్ కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా యోగ గురువులు పలు రకాల ఆసనాల గురించి తెలియజేశారు. అనంతరం వార్డు, సచివాలయ, మెప్మా సిబ్బంది, స్థానికులతో యోగాసనాలను వేయించారు. ఈనెల 21న జరగబోయే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని అధికారి కోరారు.

సంబంధిత పోస్ట్