నిండ్ర: ఈనెల 30నే పెన్షన్ల పంపిణీ

76చూసినవారు
నిండ్ర: ఈనెల 30నే పెన్షన్ల పంపిణీ
నగిరి నియోజకవర్గం, నిండ్ర మండలంలోని 21 గ్రామపంచాయతీలలో నవంబర్ 30వ తేదీనే పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో శివప్రసాద్ వర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 30వ తేదీన ఈ కార్య క్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఎంపీడీవో ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్