నిండ్ర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 60 మంది విద్యార్థులకు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో బుధవారం వైసీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి శ్యామ్ లాల్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మనం ఏదైనా కష్టపడి పని చేస్తే దాని వెనక మంచి ఫలితం ఉంటుందని ఆయన విద్యార్థులకు తెలిపారు.