నిండ్ర: కుంతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఓం శక్తి భక్తులు

57చూసినవారు
నిండ్ర మండలం ఎలకాటూరు దళితవాడ గ్రామంలో తై అమావాస్య సందర్భంగా బుధవారం ఓం శక్తి మాల ధరించిన భక్తులు అమ్మవారికి అమ్మిలు పోశారు. గ్రామంలో గంగమ్మ ఆలయం, కుంతీదేవి ఆలయం ఆవరణంలో ఓం శక్తి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించే అమ్మవారికి పొంగల్ లో పెట్టే అమ్మిలి పోశారు. ఈ కార్యక్రమంలో ఓం శక్తి భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్