పుత్తూరు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి

51చూసినవారు
పుత్తూరు: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని గురువారం నగిరి నియోజక వర్గం పుత్తూరులో అధ్యయన కేంద్రం అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ వద్ద సమావేశం నిర్వహించారు. అనంతరం 2024 - 25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లమోడిప్లమా అడ్మిషన్లను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్