పుత్తూరు: కౌన్సిల్ సమావేశానికి విధిగా హాజరు కావాలి

83చూసినవారు
పుత్తూరు: కౌన్సిల్ సమావేశానికి విధిగా హాజరు కావాలి
నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపల్ చైర్ పర్సన్ అధ్యక్షతన గురువారం కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయ సమావేశపు మందిరంలో నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ మంజునాథ్ గౌడ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణ సమావేశానికి వైస్ ఛైర్మన్లు, వార్డు సభ్యులు, కో- ఆప్షన్ సభ్యులు అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్