నగిరి నియోజకవర్గం, పుత్తూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రైవేటు బస్టాండ్, మార్కెట్ , జంతు వధశాలకుమార్కెట్, జంతువధశాలకు సంబంధించి వేలం పాటను నిర్వహించారు. ఇందులో దినసరి మార్కెట్ మాధవ నాయుడు రూ. 20, 21, 000, ప్రైవేట్20,21,000, ప్రైవేటు బస్టాండ్ ధనంజయ నాయుడు రూ. 15, 75, 000, జంతువదశాల15,75,000, జంతువధశాల గోపీనాథ్ రూ. 5, 30, 005,30,000 దక్కించుకున్నట్లు కమిషనర్ మంజునాథ గౌడ్ తెలిపారు. గత సంవత్సరం కంటే రూ. 1. 991.99 లక్షలు అదనపు ఆదాయం చేకూరిందని అధికారి చెప్పారు.