నగిరి నియోజకవర్గం, పుత్తూరు లోని బాలికల ఉన్నత పాఠశాలలలో మంగళవారం జ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని ఎంఈఓ లు తిరుమల రాజు, బాలసుబ్రమణ్యం, డైట్ లెక్చరర్ అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు అంగన్వాడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యక్రమం 6 రోజుల ఉంటుందని తెలిపారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం 3 నుంచి 6 సం పిల్లలను పాఠశాలకు ఎలా సంసిద్ధులు చేయాలో తెలియజేయడమే అన్నారు.