పుత్తూరు :గణనాధుని ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు

73చూసినవారు
పుత్తూరు :గణనాధుని ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు
పుత్తూరు పట్టణం స్వామి వీధిలోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా మధ్యాహ్నం 12:30కు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అభిషేకం, 6 గంటలకు వ్రతం నిర్వహించారు. గణపతికి ప్రీతిపాత్రమైన ఈ తిథిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్