పుత్తూరు: పాలిసెట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు

82చూసినవారు
పుత్తూరు: పాలిసెట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు
పుత్తూరు మండలం పిల్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా కోచింగ్ తీసుకున్న 90 మంది విద్యార్థులలో 62 మంది విద్యార్థులు పాలిసెట్ కు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ గురువారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేజస్ 12714 , మహావర్షిని 13335, చరిష్మా 14760, కుషల్ 16165, రేవతి 17948 ఉన్నారని తెలిపారు. కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్ వివరాలను అధికారులు త్వరలోనే ప్రకటిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్