పుత్తూరు: పేద ప్రజల ఆశాజ్యోతి గాలి ముద్దు కృష్ణమ నాయుడు

75చూసినవారు
పుత్తూరు: పేద ప్రజల ఆశాజ్యోతి గాలి ముద్దు కృష్ణమ నాయుడు
పేద ప్రజల ఆశాజ్యోతి గా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉంటాడని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని అన్న క్యాంటీన్ సమీపంలో సోమవారం గాలి ముద్దుకృష్ణమనాయుడు 79వ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే భాను ఆవిష్కరించారు. అనంతరం టిడిపి నాయకులు దివంగత నేతకు ఘన నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్