పుత్తూరు: ఇది పేదల బడ్జెట్ కాదు.. కార్పొరేటర్ల బడ్జెట్: సీపీఎం

60చూసినవారు
పుత్తూరు: ఇది పేదల బడ్జెట్ కాదు.. కార్పొరేటర్ల బడ్జెట్: సీపీఎం
పుత్తూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ నందు సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు.  సీపీఎం పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని, ఇది కార్పొరేటర్ బడ్జెట్ అని సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఏ విధంగా ఏమాత్రం ఉపయోగపడేగా లేదని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వెంకటేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్