పుత్తూరు: నేషనల్ హైవే మీద గుర్తు తెలియని వ్యక్తి మృతి

78చూసినవారు
పుత్తూరు: నేషనల్ హైవే మీద గుర్తు తెలియని వ్యక్తి మృతి
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం సమీపంలోని నేషనల్ హైవే మీద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి చనిపోగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరికైనా మృతుని వివరాలు తెలిసినట్లయితే పుత్తూరు సిఐ 9440796727, ఎస్ఐ 9440796728 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని పోలీస్ అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్