చిత్తూరు: ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

67చూసినవారు
చిత్తూరు: ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెట్టారు. ఆయన సినీ, రాజకీయ రంగాలలో చూపిన ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్