పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

77చూసినవారు
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బైరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రి వైద్యాధికారి విజయ్ చందర్ అన్నారు. బైరెడ్డిపల్లి పట్టణంలోని పీహెచ్సీలో మంగళవారం పీఎం సురక్ష మాతృ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యతను వివరించారు. వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పులు చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్