పలమనేరు: పిడుగుపాటుకు పాడి ఆవులు మృతి

63చూసినవారు
గంగవరం మండలంలోని జె.ఆర్.కొత్తపల్లిలో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. వాటితోపాటు పిడుగులు పడటంతో రైతు ఓబులప్పకు చెందిన రెండు పాడి ఆవులు మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. అధికారులకు సమాచారం అందించారు. రెండు ఆవులు సుమారు రూ.1.5లక్షలు విలువ చేస్తాయని, అధికారులు ఆదుకోవాలని ఆయన వేడుకున్నాడు.

సంబంధిత పోస్ట్