చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోనీ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డిని నూతన హౌసింగ్ డీఈ వినోద్ కుమార్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విధుల్లో చేరిన వినోద్ కుమార్ తన సిబ్బందితో కలసి వచ్చి ఎమ్మెల్యేను కలిశారు. ఇక్కడ డీఈగా పనిచేసిన స్వామి దాస్ పదవీ విరమణ పొందడంతో వినోద్ చిత్తూరు నుంచి బదిలీపై వచ్చారు.