పలమనేరు: ఇరిగేషన్ పనులపై ఎమ్మెల్యే ఆరా

79చూసినవారు
పలమనేరు: ఇరిగేషన్ పనులపై ఎమ్మెల్యే ఆరా
పలమనేరు నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులపై అధికారులను ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం ఆరా తీశారు. పలు చెక్ డ్యాంలకు మరమ్మత్తులతో పాటు, కౌండిన్య నది పరివాహక ప్రాంతంలో నూతనంగా ఏడింటిని నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు డిఈ చొక్లా నాయక్ ఆయనకు తెలిపారు. వాటి పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ లక్ష్మీనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్